Sun Mar 15 2026 14:02:54 GMT+0530 (India Standard Time)
యడ్యూరప్ప కు రెండోసారి కరోనా
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే సిబ్బంది ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం యడ్యూరప్పకు చికిత్స అందిస్తున్నారు. ఉదయం కరోనాపై [more]

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే సిబ్బంది ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం యడ్యూరప్పకు చికిత్స అందిస్తున్నారు. ఉదయం కరోనాపై యడ్యూరప్ప సమీక్షించారు. సమీక్ష ముగిసిన తర్వాత యడ్యూరప్ప తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. యడ్యూరప్పకు రెండోసారి కరోనా సోకడంతో ఆయనకు అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
Next Story