Sat Jan 31 2026 14:42:27 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ న్యూస్: రేపే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం

కర్ణాటక గవర్నర్ శ్రీ వాజుభాయ్ వాలా, భారతీయ జనతా పార్టీ శాసన సభా పార్టీ నాయకుడు బి ఎస్ యడ్యూరప్ప ను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. రేపు ఉదయం 9:00 గంటలకు యడ్యూరప్ప పదవి స్వీకార ప్రమాణం చేయనున్నారు. బల నిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువు విధించారు.
Next Story
