Sat Dec 06 2025 01:02:48 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్
నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్ల చేర్పులు, [more]
నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్ల చేర్పులు, [more]

నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్ల చేర్పులు, తొలగింపులో తలెత్తిన వివాదం అరెస్ట్ కు కారణమయిందని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తన నియోజకవర్గంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సర్వే చేస్తున్నారని, వారిని పట్టుకుని కోటంరెడ్డి అనుచరులు పోలీసులకు అప్పగించారు. అయితే ఈ సందర్భంగా జరిగిన గొడవకు కోటంరెడ్డి కారణమంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.
- Tags
- arrest
- kotamreddy sridhar reddy
- nelllore rural assemly constiuency
- nellore
- police
- ysr congress party
- à°à±à°à°à°°à±à°¡à±à°¡à°¿ à°¶à±à°°à±à°§à°°à± à°°à±à°¡à±à°¡à°¿
- à°¨à±à°²à±à°²à±à°°à± à°°à±à°°à°²à± నియà±à°à°à°µà°°à±à°à°
- à°¨à±à°²à±à°²à±à°°à±. à° à°°à±à°¸à±à°à±
- à°ªà±à°²à±à°¸à±à°²à±
- à°µà±à±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
Next Story

