Sat Mar 07 2026 18:12:42 GMT+0530 (India Standard Time)
Counting : చెల్లని ఓట్లకంటే తక్కువగా టీడీపీకి
కమలాపురం మండలం దేవరాజు పల్లె ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ వైసీపీకి 191 ఓట్లు రాగా, టీడీపీకి కేవలం ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి. [more]
కమలాపురం మండలం దేవరాజు పల్లె ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ వైసీపీకి 191 ఓట్లు రాగా, టీడీపీకి కేవలం ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి. [more]

కమలాపురం మండలం దేవరాజు పల్లె ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ వైసీపీకి 191 ఓట్లు రాగా, టీడీపీకి కేవలం ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం పోలయిన ఓట్లు 221. ఇందులో చెల్లని ఓట్లు 17. 186 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి చెన్నకేశరెడ్డి గెలుపొందినట్లు అధికారులు తెలిపారు.
Next Story