Sat Mar 07 2026 17:59:41 GMT+0530 (India Standard Time)
పెద్దిరెడ్డి పుంగనూరు మున్సిపాలిటీ వైసీపీ ఏకగ్రీవం
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మున్సిపాలిటీని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మొత్తం 31 వార్డులున్న పుంగనూరులో అన్ని వార్డులు వైసీపీ గెలుచుకుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిన్న ముగియడంతో [more]
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మున్సిపాలిటీని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మొత్తం 31 వార్డులున్న పుంగనూరులో అన్ని వార్డులు వైసీపీ గెలుచుకుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిన్న ముగియడంతో [more]

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మున్సిపాలిటీని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మొత్తం 31 వార్డులున్న పుంగనూరులో అన్ని వార్డులు వైసీపీ గెలుచుకుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిన్న ముగియడంతో 31 వార్డులు వైసీపీకి ఏకగ్రీమయినట్లే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులు ఎవరూ పోటీ చేయలేదు. దీంతో పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికలు జరగకుండానే వైసీపీ పరమయింది. ఇక్కడ టీడీపీకి అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరించారని ఆ పార్టీ ఆరోపిస్తుంది.
Next Story