Sun Mar 15 2026 06:09:58 GMT+0530 (India Standard Time)
అమిత్ షాను కలవనున్న వైసీపీ ఎంపీలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నేడు కేంద్ర మంత్రి అమిత్ షాను కలవనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటకరణను ఆపాలని ఈ సందర్భంగా ఎంపీలు అమిత్ షాను [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నేడు కేంద్ర మంత్రి అమిత్ షాను కలవనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటకరణను ఆపాలని ఈ సందర్భంగా ఎంపీలు అమిత్ షాను [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నేడు కేంద్ర మంత్రి అమిత్ షాను కలవనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటకరణను ఆపాలని ఈ సందర్భంగా ఎంపీలు అమిత్ షాను కోరనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రజలకు ఎంత సెంటిమెంటో వివరించనున్నారు. జగన్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేప్టివ్ మైన్లను కేటాయిస్తే నష్టాల నుంచి ప్లాంట్ గట్టెక్కనుందని చెప్పనున్నారు. రోజురోజుకూ విశాఖ ప్రాంతంలో ఉద్యమం ఊపందుకుంటున్న విషయాన్ని కూడా అమిత్ షా దృష్టికి వైసీపీ నేతలు తేనున్నారు.
Next Story