Sat Mar 21 2026 10:44:10 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఢిల్లీలో వైసీపీ ఎంపీ బాలశౌరి.. రాజుగారిపై ?
వైసీపీ ఎంపీ బాలశౌరి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ప్రధానంగా పార్టీ క్రమశిక్షణ చర్యలపై ఆయన లోక్ సభ [more]
వైసీపీ ఎంపీ బాలశౌరి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ప్రధానంగా పార్టీ క్రమశిక్షణ చర్యలపై ఆయన లోక్ సభ [more]

వైసీపీ ఎంపీ బాలశౌరి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ప్రధానంగా పార్టీ క్రమశిక్షణ చర్యలపై ఆయన లోక్ సభ స్పీకర్ తో చర్చించినట్లు తెలుస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటాన్ని బాలశౌరి స్పీకర్ దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిసింది. స్పీకర్ తో పాటు మరికొందరు బీజేపీ పెద్దలను కూడా బాలశౌరి ఈరోజు కలిసే అవకాశముంది.
Next Story