Tue Mar 17 2026 08:39:08 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్
వైసీపీ ఎమ్మెల్యేలు వరసగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ [more]
వైసీపీ ఎమ్మెల్యేలు వరసగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ [more]

వైసీపీ ఎమ్మెల్యేలు వరసగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ కు వెళ్లారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు కూడా కరోనా సోకింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. వరసగా వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకుతుండం ఆందోళన కల్గిస్తుంది.
Next Story