Sun Mar 15 2026 09:17:15 GMT+0530 (India Standard Time)
పవన్ పై రోజా సెన్సేషనల్ కామెంట్స్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో అమ్ముడుపోయిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తిరుపతి సీటు కోసం [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో అమ్ముడుపోయిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తిరుపతి సీటు కోసం [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో అమ్ముడుపోయిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తిరుపతి సీటు కోసం ఢిల్లీలో కూర్చున్నారని రోజా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఉనికే లేదని రోజా తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నిని తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో విజయం తమదేనని రోజా ధీమా వ్యక్తం చేశారు. జనసేనను ప్రజలు పట్టించుకోవడం మానేశారన్నారు రోజా.
- Tags
- roja
- à°°à±à°à°¾
Next Story