Sat Mar 07 2026 21:35:27 GMT+0530 (India Standard Time)
బాబుకు చంద్రగిరిలో.. లోకేష్ కు మంగళగిరిలో ఓటమే
చంద్రబాబు నాయుడుకు చంద్రగిరిలో ఓటమి తప్పనట్లే నారా లోకేష్ కు మంగళగిరిలోనూ ఓటమి తప్పదని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళగిరి నుంచి మంత్రి [more]
చంద్రబాబు నాయుడుకు చంద్రగిరిలో ఓటమి తప్పనట్లే నారా లోకేష్ కు మంగళగిరిలోనూ ఓటమి తప్పదని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళగిరి నుంచి మంత్రి [more]

చంద్రబాబు నాయుడుకు చంద్రగిరిలో ఓటమి తప్పనట్లే నారా లోకేష్ కు మంగళగిరిలోనూ ఓటమి తప్పదని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళగిరి నుంచి మంత్రి నారా లోకేష్ పోటీపై ఆయన స్పందించారు. నాలుగేళ్లగా రాజధాని ప్రాంతంలో నివాసముంటున్న వారికి కనీస మౌళిక సదుపాయాలు కూడా కల్పించలేని లోకేష్ ఏ మొహం పెట్టుకొని ఓట్లడుగుతారని ప్రశ్నించారు.
Next Story