Sat Mar 07 2026 20:58:23 GMT+0530 (India Standard Time)
మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా-Sep 10
మరో వైసీపీ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజాకు కరోనా సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన విశాఖ వెళ్లి [more]
మరో వైసీపీ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజాకు కరోనా సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన విశాఖ వెళ్లి [more]

మరో వైసీపీ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజాకు కరోనా సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన విశాఖ వెళ్లి చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా నలతగా ఉండటం, స్వల్ప లక్షణాలు ఉండటంతో తుని ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా వైద్య పరీక్షలు చేయించుకన్నారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. తనతో వారం రోజులుగా కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని దాడి శెట్టి రాజా కోరారు.
Next Story