Mon Dec 08 2025 11:03:37 GMT+0000 (Coordinated Universal Time)
అంబటి రాంబాబుకు కరోనా.. విజయవాడలో?
వైసీపీ ఎమ్మెల్యేలు వరసగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ గా నిర్థారాణ అయింది. దీంతో ఆయన విజయవాడలోని [more]
వైసీపీ ఎమ్మెల్యేలు వరసగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ గా నిర్థారాణ అయింది. దీంతో ఆయన విజయవాడలోని [more]

వైసీపీ ఎమ్మెల్యేలు వరసగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ గా నిర్థారాణ అయింది. దీంతో ఆయన విజయవాడలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తన నియోజకవర్గ ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానని అంబటి రాంబాబు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మరో పది రోజుల పాటు తనను కలిసేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని, తనతో గత వారం రోజుల నుంచి కలసిన వారు విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అంబటి రాంబాబు సూచించారు.
Next Story