Sun Mar 15 2026 09:33:32 GMT+0530 (India Standard Time)
లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ హవా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. రాష్ట్రంలోని 25 లోక్ సభ నియోజకవర్గాల్లో 24 నియోజకవర్గాల్లో వైఎస్సార్ [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. రాష్ట్రంలోని 25 లోక్ సభ నియోజకవర్గాల్లో 24 నియోజకవర్గాల్లో వైఎస్సార్ [more]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. రాష్ట్రంలోని 25 లోక్ సభ నియోజకవర్గాల్లో 24 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కేవలం ఒక్క స్థానంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక, అసెంబ్లీకి ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 145 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉండగా తెలుగుదేశం పార్టీలో కేవలం 29 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండగా జనసేన ఒక్క స్థానంలో కూడా ముందంజలో లేదు.
Next Story