Sat Dec 06 2025 01:52:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : 10 నియోజకవర్గాల్లో వైసీపీ లీడ్
పోఃటల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరుస్తోంది. 10 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ కంటే ఆధిక్యంలో ఉన్నారు. రాజాం, అరకు, [more]
పోఃటల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరుస్తోంది. 10 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ కంటే ఆధిక్యంలో ఉన్నారు. రాజాం, అరకు, [more]

పోఃటల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరుస్తోంది. 10 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ కంటే ఆధిక్యంలో ఉన్నారు. రాజాం, అరకు, పాలకొండ, అమలాపురం, అనంతపురం అర్బన్, కమలాపురం, పాతపట్నం, పలాస, వినుకొండ, సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది.
Next Story