Sun Mar 15 2026 07:44:04 GMT+0530 (India Standard Time)
అది కూడా కమ్మ భవన్ లో నిర్వహిస్తారా?
రాయలసీమ టీడీపీ నేతల సమావేశంపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. రైతుల ప్రయోజనాల కోసమని చెప్పిన ఈ సమావేశాన్ని కమ్మ భవన్ లో నిర్వహించడమేంటని ప్రశ్నించారు. వైఎస్ [more]
రాయలసీమ టీడీపీ నేతల సమావేశంపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. రైతుల ప్రయోజనాల కోసమని చెప్పిన ఈ సమావేశాన్ని కమ్మ భవన్ లో నిర్వహించడమేంటని ప్రశ్నించారు. వైఎస్ [more]

రాయలసీమ టీడీపీ నేతల సమావేశంపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. రైతుల ప్రయోజనాల కోసమని చెప్పిన ఈ సమావేశాన్ని కమ్మ భవన్ లో నిర్వహించడమేంటని ప్రశ్నించారు. వైఎస్ హయాంలోనే హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి కుప్పం నియోజకవర్గానికి నీరు వెళ్లిన విషయాన్ని వారు గుర్తు చేశారు. పదిహేనేళ్ల పాటు రాయలసీమను పట్టించుకోని చంద్రబాబును ప్రశ్నించకుండా, సీమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న జగన్ ను విమర్శించడమేంటని వైసీపీ నేతలు నిలదీశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.
Next Story