Mon Mar 16 2026 08:08:21 GMT+0530 (India Standard Time)
Ycp : నేడు రాష్ట్రపతిని కలవనున్న వైసీపీ నేతలు
వైసీపీ నేతలు నేడు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలవనున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీలు రాష్ట్రపతిని కలుస్తారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి [more]
వైసీపీ నేతలు నేడు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలవనున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీలు రాష్ట్రపతిని కలుస్తారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి [more]

వైసీపీ నేతలు నేడు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలవనున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీలు రాష్ట్రపతిని కలుస్తారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి వీరికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని రాష్ట్రపతి దృష్టికి వీరు తీసుకెళ్లనున్నారు. రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్రపతికి వైసీపీ నేతలు వివరించనున్నారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడతారు.
Next Story