Wed Feb 19 2025 18:54:29 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పెయిడ్ ఆర్టిస్టే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్ అని వైసీపీ నేత సి.రామచంద్రయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలే చేస్తున్నారన్నారు. [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్ అని వైసీపీ నేత సి.రామచంద్రయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలే చేస్తున్నారన్నారు. [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్ అని వైసీపీ నేత సి.రామచంద్రయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలే చేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఉచిత సలహాలు తమకు అవసరం లేదని సి.రామచంద్రయ్య చెప్పారు. నవరత్నాలను ఖచ్చితంగా అమలు చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. చంద్రబాబుకు తాళం వేయడమే పవన్ కల్యాణ్ పనిగా పెట్టుకున్నట్లుందన్నారు. టీడీపీకి జనసేన బి టీం గా ఉందన్నారు. సొంతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం పవన్ కల్యాణ్ కు తెలియదన్నారు. చంద్రబాబు కాజేసిన ప్రతి పైనాను కక్కిస్తామని సి.రామచంద్రయ్య తెలిపారు.
Next Story