Mon Dec 08 2025 13:52:41 GMT+0000 (Coordinated Universal Time)
మూడు నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యం
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కలమట వెంకటరమణపై వైఎస్సార్ [more]
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కలమట వెంకటరమణపై వైఎస్సార్ [more]

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కలమట వెంకటరమణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి శాంతి ఆధిపత్యం సాధించింది. కడప లోక్ సభ, కమలాపురం అసెంబ్లీ, అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఆధిక్యతలో ఉంది.
Next Story