Sun Mar 15 2026 18:53:52 GMT+0530 (India Standard Time)
ట్వీట్ల ఫైట్లు షురూ
వైసీపీ, జనసేనల మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. గుండుసున్నా దేనితో కలిసినా ఫలితం జీరో అని తెలుసుకోవడం మంచిదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేయగా, జనసేన నేత నాగబాబు [more]
వైసీపీ, జనసేనల మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. గుండుసున్నా దేనితో కలిసినా ఫలితం జీరో అని తెలుసుకోవడం మంచిదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేయగా, జనసేన నేత నాగబాబు [more]

వైసీపీ, జనసేనల మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. గుండుసున్నా దేనితో కలిసినా ఫలితం జీరో అని తెలుసుకోవడం మంచిదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేయగా, జనసేన నేత నాగబాబు ఈ ట్వీట్ పై స్పందించారు. సున్నా విలువ తెలియని వారికి ఏం చెప్పినా ఫలితం లేదని నాగబాబు అన్నారు. అంతేకాదు సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ డెవలప్ అయ్యాయంటే అది జీరో మహత్యమేనని తెలుసుకోవాలన్నారు. కాగా గత ఎన్నికల్లో బీజేపీకి జీరో, జనసేన కు ఒక సీటు రావడం, రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడంపై ఈ ట్వీట్ల యుద్ధం నడుస్తోంది.
Next Story