Tue Mar 10 2026 05:20:30 GMT+0530 (India Standard Time)
జగన్ ను కలిసిన యార్లగడ్డ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు కలిశారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో కలసి యార్లగడ్డ [more]
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు కలిశారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో కలసి యార్లగడ్డ [more]

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు కలిశారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో కలసి యార్లగడ్డ వెంకట్రావు కొద్దిసేపటి క్రితం జగన్ కలసి చర్చించారు. పార్టీ బలోపేతానికి పనిచేయాలని యార్లగడ్డ వెంకట్రావుకు జగన్ సూచించినట్లు తెలిసింది. వల్లభనేని వంశీ తాను వైసీపీలో చేరతానని ప్రకటించిన తర్వాత యార్లగడ్డ వెంకట్రావు తొలిసారి జగన్ తో సమావేశమయ్యారు. జగన్ తో చర్చించిన తర్వాత యార్లగడ్డ వెంకట్రావు, కొడాలి నాని, పేర్ని నాని కలసి ఒకే కారులో వెళ్లారు.
Next Story