Tue Mar 10 2026 05:21:33 GMT+0530 (India Standard Time)
యార్లగడ్డకు జగన్ పదవి
గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జి యార్లగడ్డ వెంకట్రావును కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్ గా జగన్ నియమించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ [more]
గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జి యార్లగడ్డ వెంకట్రావును కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్ గా జగన్ నియమించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ [more]

గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జి యార్లగడ్డ వెంకట్రావును కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్ గా జగన్ నియమించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవల టీడీపీకి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ యార్లగడ్డ వెంకట్రావుకు, వల్లభనేని వంశీకి మధ్య సయోధ్య కుదరకపోవడంతో జగన్ యార్లగడ్డకు జిల్లా స్థాయి పదవి ఇచ్చారు. కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ గా యార్లగడ్డ వెంకట్రావును నియమించడంతో వల్లభనేని వంశీకి గన్నవరంలో లైన్ క్లియర్ అయినట్లయింది.
Next Story