Tue Mar 17 2026 10:25:40 GMT+0530 (India Standard Time)
యరపతినేని ఇళ్లపై సీబీఐ దాడులు
టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఆయన నివాసంతో పాటు అనుచరుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది. అక్రమ మైనింగ్ కేసులో [more]
టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఆయన నివాసంతో పాటు అనుచరుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది. అక్రమ మైనింగ్ కేసులో [more]

టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఆయన నివాసంతో పాటు అనుచరుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది. అక్రమ మైనింగ్ కేసులో యరపతినేని శ్రీనివాాసరావుపై సీబీఐ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. దీంతో యరపతినేని శ్రీనివాసారావుకు చెందిన హైదరాబాద్, గురజాల, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల్లో ఉన్న ఆయన, ఆయన బంధువలు నివాసాల్లో సోదాలను నిర్వహించింది. మొత్తం 25 ప్రాంతాల్లో సోదాలను నిర్వహించింది. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.
Next Story