Thu Feb 13 2025 00:30:01 GMT+0000 (Coordinated Universal Time)
బొత్సకు యనమల కౌంటర్
రాజధాని అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. గెజిట్ నోటిఫికేషన్ చూడకుండానే సచివాలయంలో జగన్ కూర్చుని [more]
రాజధాని అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. గెజిట్ నోటిఫికేషన్ చూడకుండానే సచివాలయంలో జగన్ కూర్చుని [more]

రాజధాని అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. గెజిట్ నోటిఫికేషన్ చూడకుండానే సచివాలయంలో జగన్ కూర్చుని పాలన చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని ఎక్కడ ఉందో బొత్సకు తెలియదా? అని అన్నారు. తాత్కాలిక రాజధాని అంటూ మంత్రులే ప్రచారం చేస్తే ఇక పెట్టుబడులు ఎవరు పెడతారని యనమల ప్రశ్నించారు.
Next Story