Thu Mar 19 2026 04:10:22 GMT+0530 (India Standard Time)
Yanmala : గాంధీ ఫొటో పక్కన జగన్ బొమ్మనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలపై చెత్త పన్నులు వేస్తూ జగనన్న స్వచ్ఛ సంకల్పం అంటూ చెప్పుకోవడానికి [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలపై చెత్త పన్నులు వేస్తూ జగనన్న స్వచ్ఛ సంకల్పం అంటూ చెప్పుకోవడానికి [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలపై చెత్త పన్నులు వేస్తూ జగనన్న స్వచ్ఛ సంకల్పం అంటూ చెప్పుకోవడానికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. ప్రజల స్వేచ్ఛను హరిస్తూ స్వచ్ఛ సంకల్పం అంటూ శ్రీకారం చుట్టడం సిగ్గు చేటని యనమల రామకృష్ణుడు అన్నారు. గాంధీజీ ఫొటో పక్కన జగన్ బొమ్మ పెట్టుకోవడం ఆయనను అనుమానించడమేనని యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు.
Next Story