Thu Mar 19 2026 04:10:22 GMT+0530 (India Standard Time)
Yanamala : పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది
వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో పడిందన్నారు. వ్యవసాయ రంగం [more]
వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో పడిందన్నారు. వ్యవసాయ రంగం [more]

వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో పడిందన్నారు. వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాలు తిరోగమన బాట పట్టాయని యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాలు 10.5 శాతం వృద్ధి ఉంటే, జగన్ పాలనలో 6.5 శాతానికి పడిపోయిందన్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు 59 శాతానికి పడిపోయాయన్నారు.
Next Story