Thu Mar 19 2026 04:10:23 GMT+0530 (India Standard Time)
ఇంతటి పిచ్చ ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. కరోనా కట్టడిలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు. తన 38 ఏళ్ల రాజకీయ జీవితంలో [more]
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. కరోనా కట్టడిలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు. తన 38 ఏళ్ల రాజకీయ జీవితంలో [more]

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. కరోనా కట్టడిలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు. తన 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత పిచ్చ ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. కరోనా సమయంలోనూ అక్రమ కేసులు పెట్టి వేధించడంలో జగన్ మోహన్ రెడ్డి దిట్ట అని యనమల రామకృష్ణుడు అన్నారు. కరోనా తీవ్రతను ప్రపంచమంతా గుర్తించినా జగన్ మాత్రం లైట్ గా తీసుకున్నారని, అందుకే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయని యనమల రామకృష్ణుడు అన్నారు.
Next Story