Thu Mar 19 2026 05:47:35 GMT+0530 (India Standard Time)
జగన్ భయపడటం వల్లనే
కేంద్ర ప్రభుత్వం అంటేనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను జగన్ దగా చేశారన్నారు. [more]
కేంద్ర ప్రభుత్వం అంటేనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను జగన్ దగా చేశారన్నారు. [more]

కేంద్ర ప్రభుత్వం అంటేనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను జగన్ దగా చేశారన్నారు. హోదా ఇక తేలేనని జగన్ చెప్పిన మాటలను బట్టే అర్థమవుతుందని యనమల రామకృష్ణుడు అన్నారు. ఈడీ, సీబీఐ కేసుల కారణంగానే జగన్ కేంద్రాన్ని నిలదీయ లేకపోతున్నారన్నారు. జగన్ పోకడలతో రాష్ట్రంతో పాటు యువత కూడా తీవ్రంగా నష్టపోతుందని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.
Next Story