Fri Jan 30 2026 11:43:17 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ధూళిపాళ్ల నరేంద్ర [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ధూళిపాళ్ల నరేంద్ర [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. అమూల్ కు అండగా నిలబడేందుకే జగన్ నరేంద్ర పై కక్ష కట్టారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. టీడీపీ నేతలపై పోలీసులు దాడులకు దిగుతూ అరాచకాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్ని అరెస్ట్ లుచేసినా టీడీపీని ప్రజల నుంచి దూరం చేయలేవని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.
Next Story