Thu Mar 19 2026 05:47:39 GMT+0530 (India Standard Time)
జగన్ పాలనలో రక్షణ ఎవరికుంది?
జగన్ ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. జగన్ పాలన అంతా అరాచకాలు, విధ్వంసాలతోనే జరుగుతుందని, [more]
జగన్ ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. జగన్ పాలన అంతా అరాచకాలు, విధ్వంసాలతోనే జరుగుతుందని, [more]

జగన్ ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. జగన్ పాలన అంతా అరాచకాలు, విధ్వంసాలతోనే జరుగుతుందని, ప్రజా హక్కుల ఉల్లంఘన జరుగుతుందని యనమల రామకృష్ణుడు అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు పర్చడం లేదని యనమల రామకృష్ణుడు అన్నారు. అందుకే తాము మానవ హక్కుల ఛైర్మన్, సభ్యుల ఎంపిక సమావేశాన్ని బహిష్కరించినట్లు యనమల రామకృష్ణుడు తెలిపారు.
Next Story