Thu Mar 19 2026 05:53:49 GMT+0530 (India Standard Time)
జెండర్ బడ్జెట్ ఓ గారడీ…యనమల ధ్వజం
జగన్ ప్రభుత్వం మరోసారి అంకెల గారడీకి దిగుతుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. మహిళలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకే జెండర్ బడ్జెట్ [more]
జగన్ ప్రభుత్వం మరోసారి అంకెల గారడీకి దిగుతుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. మహిళలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకే జెండర్ బడ్జెట్ [more]

జగన్ ప్రభుత్వం మరోసారి అంకెల గారడీకి దిగుతుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. మహిళలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకే జెండర్ బడ్జెట్ పెడతామంటూ జగన్ ప్రకటించారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మఒడి, ఆసరా, చేయూత మోసంపై జగన్ సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చేయూత పథకంలో ఒక్కో మహిళకు 1.05 లక్షల మేరకు జగన్ ప్రభుత్వం మోసం చేసిందని యనమల రామకృష్ణుడు తెలిపారు.
Next Story