Thu Mar 19 2026 07:18:12 GMT+0530 (India Standard Time)
ఆ దమ్ము వైసీపీకి ఉందా?
వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీకి ఆ దమ్ములేదని అర్థమయిందన్నారు. ఫిబ్రవరి నెలలో స్థానిక [more]
వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీకి ఆ దమ్ములేదని అర్థమయిందన్నారు. ఫిబ్రవరి నెలలో స్థానిక [more]

వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీకి ఆ దమ్ములేదని అర్థమయిందన్నారు. ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమయిందని, అయితే వైసీపీ మాత్రం ఎన్నికలకు వెనక్కు వెళుతుందని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఎస్సీ, ముస్లిం, బీసీల నుంచి వ్యతిరేకత వస్తుందనే వైసీపీ ఎన్నికలకు వెళ్లేందుకు భయపడుతుందని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.
Next Story