Tue Dec 16 2025 20:02:33 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతిని తరలించడం కుదిరేపని కాదు
ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం రాజధాని అమరావతిని తరలించడం కుదరదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నిబంధనల ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. సొలిసిటర్ జనరల్ [more]
ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం రాజధాని అమరావతిని తరలించడం కుదరదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నిబంధనల ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. సొలిసిటర్ జనరల్ [more]

ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం రాజధాని అమరావతిని తరలించడం కుదరదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నిబంధనల ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. సొలిసిటర్ జనరల్ కు పంపి అభిప్రాయాన్ని మూడు రాజధానుల మీద తీసుకోవాలన్నారు. ఏపీ రాజధాని అంశం కేంద్ర చట్టంతో ముడిపడిన అంశమని యనమల చెప్పారు. అమరావతిని ప్రకటించేటప్పడు రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారా? అని కొందరు సలహాదారులు ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని యనమల రామకృష్ణుడు తెలిపారు.
Next Story