Thu Mar 19 2026 07:18:09 GMT+0530 (India Standard Time)
జగన్ పాలన తొలి ఏడాది రోత.. మోత.. కోత
వైసీపీ తొలిఏడాది పాలనపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో పేదరికం రాష్ట్రంలో పెరిగిపోయిందని చెప్పారు. వైసీపీ తొలి ఏడాది పాలన రోత, కోత, [more]
వైసీపీ తొలిఏడాది పాలనపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో పేదరికం రాష్ట్రంలో పెరిగిపోయిందని చెప్పారు. వైసీపీ తొలి ఏడాది పాలన రోత, కోత, [more]

వైసీపీ తొలిఏడాది పాలనపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో పేదరికం రాష్ట్రంలో పెరిగిపోయిందని చెప్పారు. వైసీపీ తొలి ఏడాది పాలన రోత, కోత, మోతలతోనే గడిచిపోయిందని యనమల రామకృష్ణుడు విమర్శించారు. టీడీపీ హయాంలో వృద్ధిరేటు రెండంకెలు ఉండేదని, ప్రస్తుతం సింగిల్ డిజిట్ కు పడిపోయిందని చెప్పారు. జగన్ చేతకాని పాలన వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందాన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.
Next Story