Tue Dec 16 2025 20:04:06 GMT+0000 (Coordinated Universal Time)
నేను ఆ మాట అనలేదు… అది ప్రచారమే
నిన్న శాసనమండలిలో జరిగిన సంఘటనలు తనను కలసి వేశాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తాను ఏనాడూ ఇటువంటి సంఘటనలు చూడలేదన్నారు. అధికార పార్టీయే అరాచకాలకు [more]
నిన్న శాసనమండలిలో జరిగిన సంఘటనలు తనను కలసి వేశాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తాను ఏనాడూ ఇటువంటి సంఘటనలు చూడలేదన్నారు. అధికార పార్టీయే అరాచకాలకు [more]

నిన్న శాసనమండలిలో జరిగిన సంఘటనలు తనను కలసి వేశాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తాను ఏనాడూ ఇటువంటి సంఘటనలు చూడలేదన్నారు. అధికార పార్టీయే అరాచకాలకు పాల్పడటమేంటని ప్రశ్నించారు. తాను ఏనాడూ అన్ పార్లమెంటరీ భాషను వాడలేదని యనమల రామకృష్ణుడు చెప్పారు. తాను విధ్వంసం సృష్టిస్తానని అన్నానని ప్రచారం చేయడం తగదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే తాను ప్రయత్నించానని యనమల రామకృష్ణుడు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను రికార్డులో చూసుకోవచ్చన్నారు.
Next Story