Tue Mar 17 2026 01:36:06 GMT+0530 (India Standard Time)
ఎందుకో వారోత్సవాలు.. సంబరాలు.. ప్రశ్నించిన యనమల
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వారోత్సవాలు ఎందుకని ప్రశ్నించారు. సంబరాలు దేనికని నిలదీశారు. అన్నా [more]
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వారోత్సవాలు ఎందుకని ప్రశ్నించారు. సంబరాలు దేనికని నిలదీశారు. అన్నా [more]

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వారోత్సవాలు ఎందుకని ప్రశ్నించారు. సంబరాలు దేనికని నిలదీశారు. అన్నా క్యాంటిన్లు మూసివేసి మద్యం షాపులు తెరిచినందుకు సంబారాలు చేసుకుంటున్నారా? కరోనా కేసుల సంఖ్య పెంచామని సంబరపడుతున్నారా? చెప్పాలని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని యనమల డిమాండ్ చేశారు.
Next Story