Thu Mar 19 2026 07:18:10 GMT+0530 (India Standard Time)
జగన్ శాడిజానికి ఇదే నిదర్శనం
కరోనా సమయంలో మద్యం దుకాణాలు తెరవడం సరికాదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో మద్యం దుకాణాలను తెరవడమేంటని ఆయన [more]
కరోనా సమయంలో మద్యం దుకాణాలు తెరవడం సరికాదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో మద్యం దుకాణాలను తెరవడమేంటని ఆయన [more]

కరోనా సమయంలో మద్యం దుకాణాలు తెరవడం సరికాదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో మద్యం దుకాణాలను తెరవడమేంటని ఆయన ప్రశ్నించారు. మద్యం తయారీదారుల ఒత్తిళ్ల వల్లనే ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరిచిందన్నారు. పన్నులు పెంచడం, మద్యం దుకాణాలను తెరవడం వైసీపీ ప్రభుత్వం శాడిజానికి నిదర్శనమని యనమల అభిప్రాయపడ్డారు. మద్యం దుకాణాలను తెరిచి వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందన్నారు యనమల రామకృష్ణుడు.
Next Story