Tue Mar 17 2026 01:35:04 GMT+0530 (India Standard Time)
జగన్ కక్ష కట్టారు
వెనుకబడిన వర్గాలపై జగన్ కక్ష కట్టారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్లడమేంటని యనమల ప్రశ్నించారు. టీడీపీ [more]
వెనుకబడిన వర్గాలపై జగన్ కక్ష కట్టారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్లడమేంటని యనమల ప్రశ్నించారు. టీడీపీ [more]

వెనుకబడిన వర్గాలపై జగన్ కక్ష కట్టారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్లడమేంటని యనమల ప్రశ్నించారు. టీడీపీ కి ఓటు బ్యాంకు గా ఉన్న బీసీలపై జగన్ కక్ష తీర్చుకుంటున్నారని యనమల ఆరోపించారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాధాన్యతను తగ్గించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాన్నారు. తన అనుచరుడితోనే జగన్ హైకోర్టులో పిటీషన్ వేయించారని చెప్పారు. ఇప్పటికైనా బీసీలు జగన్ చేసే మోసాన్ని గుర్తించాలని యనమల కోరారు.
Next Story