Sat Jan 31 2026 19:38:34 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ ప్రజలకు నిజంగా ఇది అవమానమే
విశాఖ ప్రజలను వైసీపీ నేతలు అవమానిస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విశాఖ ప్రజలే చంద్రబాబుపైన దాడి చేశారనడం విడ్డూరమన్నారు. విశాఖ ప్రజలు వైసీపీ నేతల [more]
విశాఖ ప్రజలను వైసీపీ నేతలు అవమానిస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విశాఖ ప్రజలే చంద్రబాబుపైన దాడి చేశారనడం విడ్డూరమన్నారు. విశాఖ ప్రజలు వైసీపీ నేతల [more]

విశాఖ ప్రజలను వైసీపీ నేతలు అవమానిస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విశాఖ ప్రజలే చంద్రబాబుపైన దాడి చేశారనడం విడ్డూరమన్నారు. విశాఖ ప్రజలు వైసీపీ నేతల మాదిరి క్రూరులు కారని యనమల అన్నారు. విశాఖ ప్రజలను వైసీపీ నేతలు రౌడీలతో పోల్చడాన్ని యనమల తప్పు పట్టారు. వైసీపీ అరాచక పాలనతో అభివృద్ధి పూర్తిగా కుంటు పడిపోయిందన్నారు. జగన్ నేరగాడు అన్న విషయం మరోసారి స్పష్టమయిందని, దీనిని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలని యనమల కోరారు.
Next Story