Mon Mar 23 2026 06:31:34 GMT+0530 (India Standard Time)
జగన్ ఎందుకంత రహస్యం?
జగన్ ఢిల్లీ పర్యటన నిధులకోసమా? కేసుల కోసమా? అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. జగన్ ఢిల్లీ పర్యటన విశేషాలను ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. [more]
జగన్ ఢిల్లీ పర్యటన నిధులకోసమా? కేసుల కోసమా? అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. జగన్ ఢిల్లీ పర్యటన విశేషాలను ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. [more]

జగన్ ఢిల్లీ పర్యటన నిధులకోసమా? కేసుల కోసమా? అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. జగన్ ఢిల్లీ పర్యటన విశేషాలను ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. మీడియాతో కూడా చెప్పకుండా ఎందుకు దాస్తున్నారని యనమల నిలదీశారు. ఢిల్లీ పర్యటన వివరాలను ఎందుకు రహస్యంగా ఉంచాలో చెప్పాలన్నారు. విభజన చట్టం హామీలపై వైసీపీ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదన్నారు. జగన్ ప్రధాని మోడీకి శాసనమండలి విషయంలో తప్పుడు సమాచారమిచ్చారన్నారు. టీడీపీ శాసనమండలిలో బిల్లులు అడ్డుకుంటుందని చెప్పడాన్ని యనమల ఖండించారు. తాము ఏ బిల్లులనూ అడ్డుకోలేదని, చర్చించడానికే సెలెక్ట్ కమిటీకి పంపామన్నారు.
Next Story