Thu Mar 19 2026 05:53:49 GMT+0530 (India Standard Time)
మోసం చేయడానికే జగన్ వచ్చాడు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా జగన్ ఎందుకు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా జగన్ ఎందుకు [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని యనమల ప్రశ్నించారు. వైసీపీ నేతలు కూడా దీనిపై స్పందించలేదన్నారు. జగన్ ప్రత్యేక హోదా పేరు చెప్పి గత ఎన్నికల్లో ఓట్లు అడిగారని, అయితే ఇప్పుడు దానిని పక్కన పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీ ఎంపీలందరూ ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయాలన యనమల డిమాండ్ చేశారు.
Next Story