Thu Mar 19 2026 07:18:13 GMT+0530 (India Standard Time)
జగన్ పై యనమల ధ్వజం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు జస్టిస్, ఈక్వాలిటీ గురించి మాట్లాడే అర్హత లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గ్రామ స్వరాజ్యం కాదని ఆర్థిక స్వరాజ్యం [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు జస్టిస్, ఈక్వాలిటీ గురించి మాట్లాడే అర్హత లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గ్రామ స్వరాజ్యం కాదని ఆర్థిక స్వరాజ్యం [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు జస్టిస్, ఈక్వాలిటీ గురించి మాట్లాడే అర్హత లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గ్రామ స్వరాజ్యం కాదని ఆర్థిక స్వరాజ్యం కోసమే జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సమానత్వం అన్న పదం జగన్ నోటి నుంచి వినపడితే నవ్వు వస్తుందని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. గత పథ్నాలుగు నెలల్లో వైసీపీ నేతలు మాత్రమే ఆర్థికంగా బలపడ్డారని యనమల రామకృష్ణుడు తెలిపారు.
Next Story