Fri Apr 03 2026 23:57:41 GMT+0530 (India Standard Time)
సాయిరెడ్డీ…ఎలా చెబుతావ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. తండ్రీ కొడుకులు జైలుకెళతారని ఆయన ఎలా అంటారని యనమల [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. తండ్రీ కొడుకులు జైలుకెళతారని ఆయన ఎలా అంటారని యనమల [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. తండ్రీ కొడుకులు జైలుకెళతారని ఆయన ఎలా అంటారని యనమల ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ జైలుకు వెళతారనడంలో ఆంత్యమేమిటన్నారు యనమల. అవినీతి చేసి జైలుకు వెళ్లి వచ్చిన వారికి లోకమంతా అలాగే కనపడుతుందని యనమల ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని యనమల విమర్శించారు.
Next Story