Sun Mar 22 2026 18:45:45 GMT+0530 (India Standard Time)
ఫలితాలపై యడ్యూరప్ప ఏమన్నారంటే...?

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు లేదని బీజేపీ నేత యడ్యూరప్ప అన్నారు. ప్రజలు తిరస్కరిస్తున్నా కాంగ్రెస్ అధికారం కోసం పాకులాడుతుందన్నారు. మీడియాతో మాట్లాడిన యడ్యూరప్ప సిద్ధరామయ్య చాముండేశ్వరి నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. ప్రజలు మార్పు కోరుతూ తీర్పునిచ్చారని, అతిపెద్ద పార్టీకే తొలుత గవర్నర్ అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
- Tags
- amith shah
- bharathiya janatha party
- devegouda
- indian national congress
- janathadal s
- karnataka
- karnataka assembly elections
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- sriramulu
- yadurppa
- అమిత్ షా
- కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- కర్ణాటక
- కుమారస్వామి
- జనతాదళ్
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- యడ్యూరప్ప
- రాహుల్ గాంధీ
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
Next Story

