Sun Mar 22 2026 09:33:53 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : యడ్యూరప్ప ఆడియో కలకలం

యడ్యూరప్పబేరసారాలాడుతూ ఒక ఆడియో టేపును కాంగ్రెస్ పార్టీ విడుదలచేసింది. యడ్యూరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ తో జరిపిన సంభాషణలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఒకవైపు బలపరీక్షకు మరో రెండు గంటల సమయం మాత్రమే ఉండగా ఈ ఆడియో టేపులు కర్ణాటకలో కలకలం రేపుతున్నాయి.బీసీ పాటిల్ కు ఫోన్ చేసిన యడ్యూరప్ప తనకు మద్దతిస్తే మంత్రిపదవి, తగిన సాయం చేస్తానన్న మాటలు ఆ ఆడియో టేపులో ఉన్నాయి.
- Tags
- amith shah
- audio tape
- b.c.yadurapp
- b.s. yadurppa
- bangalore
- bc patli
- bharathiya janatha party
- bopaiah
- devegouda
- governor కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- indian national congress
- janathadal s
- karnataka
- karnataka assembly elections
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- sriramulu
- అమిత్ షా
- ఆడియో టీేపులు
- కర్ణాటక
- కుమారస్వామి
- గవర్నర్
- జనతాదళ్
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- బి.ఎస్.యడ్యూరప్ప
- బీసీ పాటిల్
- బెంగుళూరు
- బొపయ్య
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- రాహుల్ గాంధీ
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
Next Story

