Mon Feb 09 2026 20:09:49 GMT+0530 (India Standard Time)
జగన్ తొలిసారి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఐదుగంటలకు వైఎస్ [more]
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఐదుగంటలకు వైఎస్ [more]

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఐదుగంటలకు వైఎస్ జగన్ తిరుమలకు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రికి తిరుమలలోనే వైఎస్ జగన్ బస చేయనున్నారు.
Next Story