Sun Mar 15 2026 09:17:08 GMT+0530 (India Standard Time)
వివేకా భార్య కు సోనియా లేఖ
వై.ఎస్. వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురికావడం పట్ల ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోనియా గాంధీ వివేకా భార్య సౌభాగ్యమ్మకు లేఖ రాశారు. [more]
వై.ఎస్. వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురికావడం పట్ల ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోనియా గాంధీ వివేకా భార్య సౌభాగ్యమ్మకు లేఖ రాశారు. [more]

వై.ఎస్. వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురికావడం పట్ల ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోనియా గాంధీ వివేకా భార్య సౌభాగ్యమ్మకు లేఖ రాశారు. వివేకా మృతి తనను కలచి వేసిందన్నారు. వివేకా మృతి తనకు బాధ కలిగించిందన్నారు. కుటుంబానికి సోనియా ప్రగాఢ సానుభూతి తెలిపారు. వివేకాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని సోనియా గుర్తు చేసుకున్నారు.
Next Story