Tue Mar 24 2026 09:05:15 GMT+0530 (India Standard Time)
జగన్ కు భద్రత పెంచుతాం...!!

వైసీపీ అధినేత జగన్ కు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని, భద్రతను పెంచుతామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఠాకూర్ తెలిపారు. నేతలతో పాటు ప్రజలకు కూడా భద్రత కల్పించడం తమ కర్తవ్యమని ఆయన తెలిపారు. జగన్ వద్దకు రెండుసార్లు విచారణ కోసం వెళ్లినా ఆయన సహకరించలేదన్నారు. జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ కస్టడీ పెంపు కోరడం విచారణాధికారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. విచారణ నిష్పక్షపాతంగానే జరుగుతుందన్నారు. మరోసారి అధికారులు జగన్ ను కలిసి విచారణకు సహకరించాలని కోరతారన్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- attack
- dgp thakhoor
- knife
- nara chandrababu naidu
- security
- telugudesam party
- visakha airport
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కత్తి
- డీజీపీ ఠాకూర్
- తెలుగుదేశం పార్టీ
- దాడి
- నారా చంద్రబాబునాయుడు
- భద్రత
- విశాఖ ఎయిర్ పోర్టు
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

