Tue Mar 24 2026 00:33:49 GMT+0530 (India Standard Time)
అదృశ్యశక్తులెవరో తేల్చాలి

జగన్ పై దాడి కుట్రపూరితంగానే జరిగిందని బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఈ కుట్ర వెనక ఎవరున్నారన్నది బయటపెట్టాలన్నారు. జగన్ ఆయనంతట ఆయనే కత్తితో పొడిపించుకున్నారనడం సరికాదని విష్ణుకుమార్ రాజు అన్నారు. నిందితుడు శ్రీనివాస్ వెనక ఉన్న అదృశ్యశక్తులు ఎవరో తేల్చాలన్నారు. అలాగే జగన్ కూడా ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడం సరికాదని విష్ణుకుమార్ రాజు అన్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- attack
- bharathiya janatha party
- knife
- nara chandrababu naidu
- telugudesam party
- visakha airport
- vishnukumar raju
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కత్తి
- తెలుగుదేశం పార్టీ
- దాడి
- నారా చంద్రబాబునాయుడు
- భారతీయ జనతా పార్టీ
- విశాఖ ఎయిర్ పోర్టు
- విష్ణుకుమార్ రాజు
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

