Sun Feb 01 2026 14:13:54 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ సీఎం అయ్యేందుకు సహకరిస్తాం

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరిస్తామని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎన్డీఏ లోకి వస్తానంటే స్వాగతిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్డీఏ నుంచి వైదొలిగితప్పు పనిచేశారని, కొనసాగి ఉంటే ఆంధ్రప్రదేశ్ కు మరింత ప్రయోజనం చేకూరి ఉండేదని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. జగన్ ఎన్డీఏలోకి వస్తానంటే ప్రత్యేక హోదాపై తాను ప్రధానితో మాట్లాడతానని చెప్పారు. రాందాస్ అథవాలే వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాందాస్ అధవాలే గతంలోకూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- central minister
- nara chandrababu naidu
- ramdas adhavale
- telugudesam party
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కేంద్రమంత్రి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- భారతీయ జనతా పార్టీ
- రాందాస్ అధవాలే
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story
