Thu Mar 19 2026 18:22:35 GMT+0530 (India Standard Time)
జగన్ మళ్లీ....?

వై.ఎస్. జగన్ పాదయాత్ర 196వ రోజుకు చేరుకుంది. నిన్న శుక్రవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరయి విచారణ అనంతరం నిన్న సాయంత్రమే తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఆయన తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈరోజు జగన్ రాజోలు నియోజకవర్గంలోని కూనవరం, ములికిపల్ి, కడలి, వేగివారి పాలెం క్రాస్ రోడ్స్ వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ జగన్ మధ్యాహ్న భోజనవిరామానికి ఆగుతారు. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి గెద్దాడ, మొగలికుదురు, తాటిపాక వరకూ కొనసాగుతుంది.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha pary
- east godavari district
- janasena party
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- prajasankalpa padayathra
- rajolu constiuency
- telugudesam party
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తూర్పుగోదావరి జిల్లా
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబు నాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రజాసంకల్ప పాదయాత్ర
- భారతీయ జనతా పార్టీ
- రాజోలు నియోజకవర్గం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

